చంద్రబాబు, నారాయణ విడుదల

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్పా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.