చంద్రబాబు రైతు వ్యతిరేకి: హర్షకుమార్
తూర్పుగోదావరి (జనంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే పెద్ద రైతు వ్యతిరేకి అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయడం లేదన్నారు. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌రాజు పోటీ చేస్తారని హర్షకుమార్ తెలిపారు.