చిట్టీల పేరుతో మోసం

హైదరాబాద్‌: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్‌ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి  ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.