చీటకొడూరులో నేడు దుర్గమ్మ పండుగ

జనగామ 25 మే, (జనంసాక్షి) :
మండలంలోని చీటకొడూరు గ్రామంలో శనివారం, ఆదివారంల్లో దుర్గమ్మ పండుగ భోనాలు జరుగుతాయని తాజా మాజీ ఎంపీటీసీ గాఢిపెల్లి ప్రేమలతా రెడ్డి, తాజా మాజీ సర్పంచ్‌, కొత్త కర్నాకర్‌ రెడ్డిలు తెలిపారు. బోనాలు 5వ సంవత్సరాలకోకసారి జరుపబడుతాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి వారి కరుణా కటాక్షాలుపొందాలని కోరారు.