చెక్కపల్లిలో అంబేద్కర్‌ విగ్రహం ముందు మద్యం సీసాలు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

కరీంనగర్‌: వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పెట్టారు. దీంతో గ్రామాస్తులు ధర్నాకు దిగారు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయినావి. అక్కడకు చేరుకున్న సీఐ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పంటంతో వారు విరమించి క్షీరాభిఏకం చేశారు విగ్రహానికి