ఛత్రినాక పీఎస్ పరిధిలో దారుణం

హైదరాబాద్: ఛత్రినాక పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో నరేష్, మహేష్ అనే ఇద్దరు సవతి తల్లి (విజయ) గొంతు కోసేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.