ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీన్‌లో భారత్ ఓటమి
మెల్‌బోర్న్: ఛాంపియన్స్ ట్రోపీ హాకీ టోర్నీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాపై భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ కాంస్య పతకం కోసం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా ఢీ కొననుంది.