జగన్‌కోసమే షర్మిల పాదయాత్ర:టీఆర్‌ఎస్‌

 

నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు జగన్‌కోసమే పాదయాత్ర తలపెట్టారని టీఆర్‌ఎస్‌ నేత ఈటేల రాజేందర్‌ విమర్శించారు. దోపిడీ సోమ్మును కాపాడుకునేందుకే వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.