జగన్‌ అక్రమస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమస్తుల కేసులో మొదటి ఛార్జీషీటుకు   అనుబంధ ఛార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది.  జగన్‌ అక్రమస్తుల కేసులో మెటిరో డ్రాగ్స్‌ వ్యవహరంపై నాంపెల్లి కోర్టులో ఈ  అనుబంధ ఛార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది. లంచం రూపంలో రూ. 35 కోట్ల పెట్టుబడులను పెట్టారని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది.