జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో సాగర్ల పవన్, ఆకుల రాములు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. అలాగే నాగారం గ్రామంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పోనగంటి కనకయ్య సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.