జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డిని కలిసిన బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు
సెప్టెంబర్ 12 (జనం సాక్షి) జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డిని బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు సోమవారము జనగామలోని ఏసీ పి కార్యాలయంలో సోమవారంమర్యాదపూర్వకంగా కలిశారు. తదనంతరం శాలువాతో సన్మానించారు. ఏసీపీని కలిసిన వారిలో జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి. లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి. ఆలింపురం సర్పంచ్ నరెడ్ల బాల్రెడ్డి. నాయకులు గిరబోయిన అంజయ్య. చల్లా శ్రీనివాసరెడ్డి. టిఆర్ఎస్ మండల కార్యదర్శి ఎం డి ఫిరోజ్. తిరుమల్ రెడ్డి ఉన్నారు.
Attachments area