జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలని తెరాస అధినేత కేసీఆర్‌ తెలిపారు.  జయశంకర్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కేసీఆర్‌ తెలంగాణ వస్తే జయశంకర్‌ పేరుతో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కొత్తగా ఎర్పడే జిల్లాకు జయశంకర్‌ అన్ని పేరు పెడుతామని కేసీఆర్‌ అన్నారు.