జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్‌

రంగారెడ్డి: జర్నలిస్టులు నిర్బయంగా వార్తాలు రాసేందుకు వీలుగా వారిలో నమ్మకాన్ని కలిగించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. జర్నలిస్టులపై భూకబ్జదారులు దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే జిల్లాస్థాయిలో ఉన్న కమిటికి విన్నవించాలని ఆయన

తెలిపారు.