జాటోత్ వాలియా కుంటుంబం కి ఆర్ధిక సహాయం 

 జాటోత్ వాలియా కుంటుంబం కి ఆర్ధిక సహాయం
రఘునాథ పాలెం ఏప్రిల్ 03(జనం సాక్షి)  మండల సూర్య తండాలో ఇటీవలే  జాటోతూ వాలియా అనారోగ్యంతో మరణించారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతినీ వ్యక్తం చేస్తూ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల ప్రకారం   పి ఏ రవి కిరణ్ . అందచేశారు ఈ కార్యక్రమం లో. ఖమ్మం టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు .మండల్ పార్టీ అధ్యక్షులు వీరు నాయక్ ఆత్మ కమిటీ చైర్మన్  లక్ష్మణ్ నాయక్  జిల్లా నాయకులు మందడపు సుధాకర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ .వి.వి. పాలెం గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య .మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్య  మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు