జూనియర్‌ డార్టర్ల చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్‌ నేతృత్వంలోని ప్రభుత్వ బృదం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారులు తమ సమస్యపై స్పందించడం లేదని జూడాల ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా హీమీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు. వైద్యవిద్యార్థులపై ప్రభుత్వం ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు. వైద్యవిద్యార్థులపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో వెల్లడించాలని జూడాలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిచేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు.