జూరాల జలశయానికి భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌: జూరాల జలశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. జలాశయానికి .21లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 18గేట్లు ఎత్తి 1.11లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్‌ కేంద్రంలో 5యూనిట్ల ద్వారా 192మెగావాట్ల విద్యుత్పత్తి చేస్తున్నారు.