జెడ్పి డైరీని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
ఈశ్వర్ జనం సాక్షి , మంథని : హైదరాబాదులోని మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ముద్రించిన జెడ్పీ డైరీని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో పాటు జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక, జెడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, అముల నారాయణ, గంట రాములు, పుస్కూరు పద్మజ తదితరులు పాల్గొన్నారు.