జైళ్లశాఖలోని వార్డర్స్‌ పరిక్ష తుది ‘కీ’ విడుదల

హైదరాబాద్‌: జైళ్లశాఖలోని వార్డన్స్‌ ఎంపికకు సంబంధించి పురుష, మహిళా అభ్యర్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష తుది ‘కీ’ విడుదల చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ మాలకొండయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులుwww.apstatepolice.org వెబ్‌సైట్‌లో జవాబులు చూడొచ్చని పేర్కొన్నారు.