జోగిపేటలో క వత్తు నిర్వహించిన పోలీసులు

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ ఆదివారం రానున్న వినాయక చవితి దసరా పండగలు దృష్టిలో ఉంచుకొని విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలంటూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమారి ఆదేశాల మేరకు ఆదివారం జోగిపేట పట్టణంలో క వత్తు రాపిడి నిర్వహించారు స్టేషన్ నుండి బసవేశ్వర చౌక్ క్లాక్ టవర్ పోచమ్మ గుడి అంబేద్కర్ పోలీస్ స్టేషన్ వరకు రాపిడ్ యాక్టింగ్ ఫ్రీ 99 అకింపేట్ రంగారెడ్డి డిపి బెంగాల్ని రాపిడ్ నిర్వహించారు జోగిపేట సీఐ నాగరాజు ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు