జోగిపేటలో చోరీ
జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పును (పెంకులు) తోలగించి దోంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలిసులు విచారణ చేపట్టారు.