టమెటా లారీ దగ్దం

పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు వద్ద కోలార్‌ నుంచి పశ్చమబెంగాల్‌ వెళుతున్న టమెటా లారీ ప్రమాదవశాత్తూ దగ్దమైంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపకదళం మంటలను చేసింది.