టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టులో హర్భజన్‌ స్థానంలో ఇషాంత్‌శర్మకు అవకాశం కల్పించారు. రెండో టెస్టులో ఘోర పరాజయంపాలైన టీం ఇండియా ఈ టెస్టులో ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో ఉంది.