‘టీ’ ఎంపీలతో కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం కలవనుంది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, 4:30 గంటలకు మంత్రి సుదర్శిన్‌రెడ్డిని, 5 గంటలకు మంత్రి జానారెడ్డిని ఎమ్మెల్యేలు కలవనున్నారు.