టెలిఫోన్‌ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌: దర్పల్లిలోని టెలిఫోన్‌ ఎక్జేంజ్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.