డిజీల్‌ ధరలు తగ్గించాలని నిరసన

నవీపేట: డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నవీపేటలో నిరసన చేశారు. నాయకులు రహదారిపై లారీకి తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో అనంతరం ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం చేశారు.