డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ .. ఇద్దరి మృతి

మురళీనగర్‌ , విశాఖ : కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో  వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం నగరంలోని బిర్లా కూడలి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.