డిసెంబరు 22న ఆర్టీసీ ఎన్నికలు
హైదరాబాద్: డిసెంబరు 22న ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలతో కార్మికశాఖ కమిషనర్ జరిపిన చర్చల్లో కార్మికసంఘం ఎన్నిలు జరపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌యూనియన్‌కుబాణం గుర్తుకేటాయించారు.



