డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హత పత్రాల పరీశీన

అదిలాబాద్‌:ఉట్నూరు లోని ఐటిడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్‌ ఉపాద్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తున్నామని కావున అభ్యర్థులు ధ్రువీకరణ పత్రములతో వచ్చి పరిశీలించుకోవాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ధరఖాస్తులను తిరస్కరిస్తామని పివో ముత్యాల రాజు అన్నార