డెక్కన్‌ క్రానికల్‌ అధినేతపై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానిక్‌ పత్రిక అధినేత వెంకట్రామిరెడ్డిపై సీసీఎస్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.  కార్వీ సంస్థ ప్రతినిధులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌ 420, 468, 406, 417 ప్రకారం పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.