డెయిరీ ప్రదర్శన ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నగరంలోని హైటెక్స్‌లో డెయిరీ షో ప్రారంభించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.