డోర్నకల్‌ – గార్ల మధ్య విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని డోర్నకల్‌ – గార్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు మరమ్మత్తులు చేపట్టినట్లు సమాచారం.