డ్రగ్‌ చరస్‌ను అమ్మేందుకు యత్నించిన విద్యార్ధుల అరెస్టు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్‌ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.