ఢిల్లీకి బయల్దేరిన ధర్మాన

హైదరాబాద్‌:  చార్జీషీట్‌లో మంత్రి ధర్మాన పేరు చేర్చటంతో అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. వాన్‌పిక్‌ చార్జీ షిట్‌ను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ధర్మాన అన్నారు. అయితే ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరాడు.