ఢిల్లీ బయల్దేరిన డీఎస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన  శంషాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం కానున్నట్టు సమాచారం.