ఢిల్లీ వెళ్లనున్న అఖిలపక్ష బృందం

హైదరాబాద్‌: వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. కొత్త విత్తనాల బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్ర వ్యవసాయశాక మంత్రిశరద్‌పవార్‌ అఖిలపక్ష బృందం కలవనుంది.