తపాలాశాఖ ఖాతాదారుల సొమ్ము దారి మళ్లింపు
వరంగల్ :జిల్లా తపాలా ప్రధాన కార్యాలయంలో రూ,55లక్షల కుంభకోణం చోటుచేసుకుంది. ఖాతాదారుల సొమ్మును ముగ్గురు సిడ్డంది. దారి మళ్లించారు. ఆలస్యంగా ఈకుంభకోణం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన తపాలా ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



