తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు

ఖమ్మం: ఎగువన భారీ వర్షాలతో చర్ల వద్ద తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 14 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.