తెరాస మేధోమథన సదస్సు ప్రారంభం

కరీంనగర్‌: రెండు రోజుల పాటు జరిగే తెరాస మేధోమధన  సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమయింది, ఈసదస్సుకు తెరాస అధినేత కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.