తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకునే విజయమ్మ యాత్ర: మధు యాష్కి

తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకే విజయమ్మ యాత్ర చేపటవందని కాంగ్రెస్‌  ఎంపీ మధు యాష్కి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే సమయంలో సమస్యను జటిలంగా మార్చేందుకే విజయమ్మ కావాలని తెలంగాణలో పర్యటిస్తుందన్నారు. ఈ పర్యటన రాజకీయ దురుద్దేశంతో కుదుర్చుకున్న పని అని  దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు.