తెలంగాణలోని 18డీఈడి కాలేజిల నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం

ఢిల్లీ:తెలంగాణలోని 18డీఈడి కాలేజిలా అనుమతి నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ ఈ రోజు కేంద్ర మంత్రలు జైపాల్‌రెడ్డి, పురందేశ్వరిని కలిసారు. సకల జనుల సమ్మె కారణంగానే డాక్యూమెంట్‌లు సమర్పించలేదని తెలిపారు.