తెలంగాణ్య క్తినే వీసీగా నియమించాలని విద్యార్థుల ధర్నా

 

ఖమ్మం: అశ్వరావుపేటలో అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో తెలంగాణకు చెందిన వారినే వీసీలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఎన్జీరంగా వర్సిటీకి తెలంగాణవాడినే వీసీగా నియమించాలని డిమాండ్‌ చేశారు.