తెలంగాణ కోసం పోరాడుతాం: కేకే

హైదరాబాద్‌: అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ సాధన కోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.కె.కేశవరావు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో చర్చించామని చెప్పారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ చేయూతనిచ్చారని పేర్కొన్నారు.