తెలంగాణ ప్రాంత వ్యక్తినే వీసీగా నియమించాలి
అశ్వారావుపేట : తెలంగాణ ప్రాంతం వారినే వీసీగా నియమించాలని కోరుతూ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు కళాశాల భవనం ఎక్కి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి వీనీ పదవి ఇచ్చే వరకు తమ అందోళన కోనసాగుతుందని వారు చెప్పారు