తెలంగాణ యునివర్సిటీని సందర్శించిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ యునివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతు తెలంగాణ యూనివర్సిటీ నియమకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీకి అదనంగా 20 కోట్ల నిధులను మంజురు చేశారు.