తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని మంత్రి జానారెడ్డి వ్యాఖ్యనించారు. అధిష్టానం రాష్ట్ర ఏర్పాటుకు సిద్దంగా ఉందని, తెలంగాణ వస్తుంటే ఫ్రంట్లు ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందన్న సాంకేతాలు తనకు ఉన్నాయని జానారెడ్డి తెలియజేశారు.



