తెలంగాణ వస్తుందన్న నమ్మకం పూర్తిస్థాయిలో ఏర్పడింది: జానారెడ్డి

హైదరాబాద్‌ : అఖిలపక్షం ఏర్పాటు నిర్ణయంలో తెలంగాణ వస్తుందన్న నమ్మకం పూర్తిస్థాయిలో ఏర్పడిందని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. ప్రజల మధ్య అయోమయం సృష్టించకుండా పార్టీలు అఖిలపక్షంలో స్పష్టంగా అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు.