తెలుగు మాతృ భాషా సమితి మాజీ అధ్యక్షుడు మృతి

హైదరాబాద్‌ : తెలుగు మాతృ భాషా సమితి మాజీ అధ్యక్షుడు సి. ధర్మారావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కామినేని ఆసుపత్రితో చికిత్స పొందుతున& ఆయన ఈ ఉదయం కన్నుమూసినుట్లు తెలిపారు.