త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం:ముఖ్యమంత్రి
తూర్పుగోదావరి: జల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కార్యకర్తలందురు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తామని అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బొత్సతో విభేదాలు లేవని అన్నారు.