దగ్థమైన బోగీని పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందం

నెల్లూరు: చింనెల్లూరులోని అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌- 11 బోగీని ఫోరెన్సిక్‌ బృందం మంగళవారం  ఉదయం పరిశీలింది. దగ్థమైన బోగీలో నుంచి ఫోరెన్సిక్‌ అధికారులు నమూనాలే సేకరించారు. నమూనాలతో కూడిన నివేదికను రైల్వేశాఖకు అందిస్తారు.