దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు

ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.